21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

Writer: Pooja 01:12 PM, 21 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10 త్వరలో ప్రారంభం కానుండటంతో ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల పేర్లపై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో యాంకర్‌ ఛర్మిల పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఆమె ఈ వార్తలపై స్పందించి, బిగ్‌బాస్‌ 10లోకి తాను వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్‌గా ఛర్మిల మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా ఈవెంట్‌లో ఆమె యాంకర్‌గా వ్యవహరించగా, నిర్మాత అల్లు అరవింద్‌ ఆమెను ప్రశంసిస్తూ తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పారు. అలాగే ‘అగధ’ సినిమా కార్యక్రమంలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి కూడా ఆమెను హీరోయిన్‌గా నటిస్తారా అని అడిగారు.

అయితే తాను యాంకర్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని, సినిమాల్లో నటించే ఆలోచన లేదని ఛర్మిల అప్పట్లో స్పష్టం చేశారు. తాజాగా ఆమెకు బిగ్‌బాస్‌ 10లో అవకాశం వచ్చిందనే వార్తలు ప్రచారం కావడంతో, సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం లేదని, ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగుబిగ్‌బాస్‌ 10ఛర్మిలతెలుగు టెలివిజన్తెలుగు సినిమాఎంటర్‌టైన్‌మెంట్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు
క్రీడలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?
సినిమాలు

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌
గాసిప్స్

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!