Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

09:35 PM, 26 మే, 2026
సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం తనను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2017లో 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లామని జగన్ తెలిపారు. బాధిత కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని చెప్పారు. సీబీఐ దర్యాప్తుకు కూడా ఆదేశించామని గుర్తుచేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. సిట్ నివేదికలు, డీఎన్‌ఏ ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ వనరుల కొరత పేరుతో విచారణలో జాప్యం జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తి న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

ట్యాగ్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిసుగాలి ప్రీతి కేసువైఎస్సార్‌సీపీచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుసీబీఐ దర్యాప్తుసిట్ విచారణరాజకీయ వార్తలుసుగాలి ప్రీతికి న్యాయంఏపీ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సినిమాలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్
క్రీడలు

హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు
రాజకీయాలు

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
రాజకీయాలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం
రాజకీయాలు

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
రాజకీయాలు

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
క్రీడలు

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు
జనరల్

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
సినిమాలు

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!