
గాసిప్స్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి మొత్తం తెలంగాణలో నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక అవసరమైంది. ప్రధాన పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 58 మంది బరిలో ఉన్నప్పటికీ, అసలు పోరు బీఆర్ఎస్ (మాగంటి సునీత), కాంగ్రెస్ (నవీన్ యాదవ్), బీజేపీ (దీపక్ రెడ్డి) మధ్యనే జరుగుతోంది.
తమ అభ్యర్థులే గెలుస్తారని ప్రతి పార్టీ సంపూర్ణ నమ్మకంతో ఉంది. ఫలితం మధ్యాహ్నం కల్లా ప్రకటించే అవకాశం ఉంది.














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!