20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

Writer: Pooja 03:36 PM, 20 సెప్టెంబర్, 2026
కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

కరీంనగర్‌లో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో తమకు పోటీ లేదని, ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్‌లను సందర్శించడం జోక్‌లా ఉందని బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లు ఏమైనా పర్యాటక కేంద్రాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎక్కడిదని నిలదీశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల తీరును ఆయన విమర్శించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

ట్యాగ్లు
బండి సంజయ్కాంగ్రెస్ఖైరతాబాద్ ఉప ఎన్నికబీజేపీకేసీఆర్ ఫామ్‌హౌస్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?
బిజినెస్

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
జనరల్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్
రాజకీయాలు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ
జనరల్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు
జనరల్

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
బిజినెస్

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..
జనరల్

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!