
క్రీడలు

కేరళలో యూనైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారం సాధించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. వి. డి. సతీశన్ ఒక వైపు పోటీలో ఉండగా, కేసీ వేణుగోపాల్ను సీఎం చేయాలంటూ మద్దతుదారులు పోస్టర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో ఎల్‌డీఎఫ్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఫలితాలతో కేరళలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోతున్నదనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!