17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం

Writer: Shivani K 12:09 PM, 8 జూన్, 2026
ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహారశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా నిర్వహించిన “మీట్ ది ప్రెస్” ఇంటర్వ్యూలో ఆయన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం, గత ప్రభుత్వ విధానాలు, యాంటీ వెపనైజేషన్ స్కీమ్‌పై ప్రశ్నలు ఎదుర్కొన్న ట్రంప్, జో బైడెన్ మరియు మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే 2020 అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తన ఆరోపణలను మళ్లీ పునరుద్ఘాటించారు.

అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు చూపాలని హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదేపదే అడగడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. చర్చ వేడెక్కిన సమయంలో “ఇక చాలు” అంటూ మైక్రోఫోన్‌ను తీసి కింద పడేసి ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించారు. కొనసాగించాలని హోస్ట్ కోరినా, ఇప్పటికే తగిన సమయం ఇచ్చానని చెప్పి ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా రాజకీయాలుమీట్ ది ప్రెస్ఇరాన్ యుద్ధంజో బైడెన్క్రిస్టెన్ వెల్కర్2020 ఎన్నికలుమీడియా వివాదంయాంటీ వెపనైజేషన్అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!