Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటన..

05:46 AM, 12 జూన్, 2026
ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా-ఇరాన్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, తమ ప్రతిపాదనలకు ఇరాన్ నాయకత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్థాన్, బహ్రెయిన్, ఈజిప్టు వంటి దేశాలు కూడా ఈ ప్రక్రియకు మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఒప్పందంపై సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలో తేదీ, వేదికను ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఒప్పందం పూర్తిగా అమలులోకి వచ్చే వరకు ఇరాన్ ఓడరేవులపై పరిమితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అయితే ట్రంప్ ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇరాన్ చమురు మౌలిక వసతులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా బెదిరింపులకు తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పక్షాలు దౌత్య మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎంకే కూటమిలో చీలికలు?

డీఎంకే కూటమిలో చీలికలు?

తెలంగాణ, ఏపీలో పలు లోక్‌సభ స్థానాల విభజనకు ప్రతిపాదన

తెలంగాణ, ఏపీలో పలు లోక్‌సభ స్థానాల విభజనకు ప్రతిపాదన

మీనాక్షి వివాదం...కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్!

మీనాక్షి వివాదం...కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్!

కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ పేరు చుట్టూ రాజకీయ తుఫాన్

కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ పేరు చుట్టూ రాజకీయ తుఫాన్

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ..

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ..

కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం ?

కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం ?

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్ఇరాన్అమెరికాపశ్చిమాసియా ఉద్రిక్తతలుఇరాన్ ఒప్పందంహర్మూజ్ జలసంధిఅబ్బాస్ అరాగ్చీఆంటోనియో గుటెరస్ఇజ్రాయెల్దౌత్య చర్చలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని నిర్మాణంలో రుక్మిణీ వసంత్?
గాసిప్స్

నాని నిర్మాణంలో రుక్మిణీ వసంత్?

గచ్చిబౌలి విల్లా చోరీ కేసు ఛేదించిన పోలీసులు..
జనరల్

గచ్చిబౌలి విల్లా చోరీ కేసు ఛేదించిన పోలీసులు..

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంజినీరింగ్ దిగ్గజం
జనరల్

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంజినీరింగ్ దిగ్గజం

డీఎంకే కూటమిలో చీలికలు?
రాజకీయాలు

డీఎంకే కూటమిలో చీలికలు?

ఓఎల్‌ఎక్స్‌ మోసగాడి ఆట కట్టించిన పోలీసులు..
జనరల్

ఓఎల్‌ఎక్స్‌ మోసగాడి ఆట కట్టించిన పోలీసులు..

తుని చిన్నారి అదృశ్యం కేసులో కొత్త మలుపు
జనరల్

తుని చిన్నారి అదృశ్యం కేసులో కొత్త మలుపు

చిన్నారి హత్య కేసులో పరారీలో ఉన్న మహిళ అరెస్ట్..
జనరల్

చిన్నారి హత్య కేసులో పరారీలో ఉన్న మహిళ అరెస్ట్..

ఒమన్ తీర నౌక దాడిలో మెరైన్ ఇంజినీర్ మృతి..
జనరల్

ఒమన్ తీర నౌక దాడిలో మెరైన్ ఇంజినీర్ మృతి..

తెలంగాణలో వర్షాలు, వడగాలుల హెచ్చరిక...
జనరల్

తెలంగాణలో వర్షాలు, వడగాలుల హెచ్చరిక...

సెన్సార్ పూర్తి చేసిన సమంత ‘మా ఇంటి బంగారం
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసిన సమంత ‘మా ఇంటి బంగారం

ఫిఫా ప్రపంచకప్‌లో మెక్సికో ఘనారంభం...
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మెక్సికో ఘనారంభం...

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ స్పెషల్ ఎంట్రీ?
గాసిప్స్

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ స్పెషల్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!