9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

Writer: Nithish 03:17 PM, 9 సెప్టెంబర్, 2026
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్ జరిగిన సమయంలో ఆయనను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఆస్పత్రికి పంపించామని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారని తెలిపారు. ప్రతిపక్ష నేతలను గౌరవించే సంస్కృతి కాంగ్రెస్‌దేనని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

కేసీఆర్‌కు చెడు జరగాలని హరీశ్‌ రావు పూజలు చేస్తారని కవిత గతంలో చెప్పిన విషయాన్ని మహేశ్‌ గౌడ్‌ ప్రస్తావించారు. కేసీఆర్‌కు చెడు కోరుకునేది బయటివారు కాదని, ఆ కుటుంబ సభ్యులేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు స్పందిస్తూ మహేశ్‌ గౌడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...
ట్యాగ్లు
మహేశ్ గౌడ్టీపీసీసీకాంగ్రెస్బీఆర్ఎస్కేసీఆర్రేవంత్ రెడ్డిహరీశ్ రావుకవితతెలంగాణ రాజకీయాలుతెలంగాణ కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!