
సినిమాలు

ముహూర్తాలు లేవనే కారణంతో నూతన సర్పంచుల అపాయింట్ రోజు ను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 20 నుంచి 22 తేదీల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిన నూతన సర్పంచుల కార్యక్రమాన్ని డిసెంబర్ 22 కు మార్చినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది.
డిసెంబర్ 20 న సరైన ముహూర్తాలు లేవని, అందువల్ల అపాయింట్ రోజు ను డిసెంబర్ 22 కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ద్వారా అధికారికంగా అపాయింట్ రోజు ను మార్పు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 22 న ఒకేరోజు నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!