
జనరల్

'ఖైదీ', 'విక్రమ్', 'కూలీ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డీసీ' చిత్రంలో వామికా గబ్బి కథానాయికగా నటించింది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ట్రైలర్‌లో చంద్ర పాత్రలో కనిపించిన వామికా గబ్బికి అండగా నిలిచే దేవదాస్ పాత్రలో లోకేశ్ కనగరాజ్ కనిపించారు. ఆకట్టుకునే విజువల్స్‌తో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!