Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగోడు నియామకం

04:28 PM, 23 మే, 2026
తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగోడు నియామకం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రత్యేక సలహాదారులుగా నియమితులైన ఇద్దరిలో తెలుగువారైన విష్ణువర్ధన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువైన విష్ణువర్ధన్ రెడ్డిని, జాన్ ఆరోక్యసామితో కలిసి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక సలహాదారులుగా నియమించింది. ఈ నియామకం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలోని ఎర్రదొడ్డిపల్లెకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, గ్రానైట్ వ్యాపార రంగంలో కొనసాగుతూ సుమారు 15 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. వ్యాపార రంగంలోనే కాకుండా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లోనూ మంచి పరిచయాలు ఏర్పరుచుకున్న ఆయన, విజయ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

టీవీకే పార్టీ వ్యూహకర్తల్లో విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అలాగే విజయ్ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో సహాయకారిగా ఉన్నారని, ఆయన సినిమాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా చూసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ప్రత్యేక సలహాదారుగా నియామకం కావడంతో తమిళనాడు రాజకీయాల్లో ఆయన పేరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ప్రశ్నలు

తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ప్రశ్నలు

ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ

ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

ధాన్యం కొనుగోలు సమస్యలపై సచివాలయం వద్ద కవిత నిరసన

ధాన్యం కొనుగోలు సమస్యలపై సచివాలయం వద్ద కవిత నిరసన

పంట కొనుగోళ్ళ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి -  కేటీఆర్

పంట కొనుగోళ్ళ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి - కేటీఆర్

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలువిజయ్విష్ణువర్ధన్ రెడ్డిప్రత్యేక సలహాదారు నియామకంటీవీకే పార్టీరాజకీయ వార్తలుచెన్నై వార్తలుఆంధ్రప్రదేశ్తెలుగు నాయకులుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్లీన్ ఎనర్జీపై కేంద్రం దూకుడు కొనసాగుతోందని కిషన్ రెడ్డి
జనరల్

క్లీన్ ఎనర్జీపై కేంద్రం దూకుడు కొనసాగుతోందని కిషన్ రెడ్డి

న్యూఢిల్లీలో మోదీ–మార్కో రూబియో భేటీ, కీలక చర్చలు
జనరల్

న్యూఢిల్లీలో మోదీ–మార్కో రూబియో భేటీ, కీలక చర్చలు

తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ప్రశ్నలు
రాజకీయాలు

తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ప్రశ్నలు

విదేశీ పర్యటనలో హస్తకళలు, వారసత్వ కానుకలు బహూకరించిన మోదీ
జనరల్

విదేశీ పర్యటనలో హస్తకళలు, వారసత్వ కానుకలు బహూకరించిన మోదీ

తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగోడు నియామకం
రాజకీయాలు

తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగోడు నియామకం

బెంగాల్ ఉదాహరణతో మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు
జనరల్

బెంగాల్ ఉదాహరణతో మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు

నిర్మాతలపై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపణలు
సినిమాలు

నిర్మాతలపై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపణలు

మరో కీలక పాత్రకు సిద్ధమైన వెంకటేష్
గాసిప్స్

మరో కీలక పాత్రకు సిద్ధమైన వెంకటేష్

ప్రైవసీ భంగంపై రుక్మిణి తీవ్ర స్పందన
సినిమాలు

ప్రైవసీ భంగంపై రుక్మిణి తీవ్ర స్పందన

తమిళనాడు కేబినెట్‌పై కుల వివాదం
జనరల్

తమిళనాడు కేబినెట్‌పై కుల వివాదం

సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ధోనీ?... అశ్విన్ కామెంట్స్ వైరల్!
క్రీడలు

సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ధోనీ?... అశ్విన్ కామెంట్స్ వైరల్!

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి
జనరల్

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!