
ఆరోగ్యం

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ నిర్లక్ష్యం చేయడంపై సుప్రీం కోర్టు స్పందించింది. స్పీకర్ కోర్టు ఆదేశాలను ధిక్కరించారని సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
కేసులో మరో కీలక అంశం కేటీఆర్ వేసిన పిటిషన్. మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ను సపోర్ట్ చేసినట్లు పిటిషన్ ట్యాగ్ చేశారు. సుప్రీం కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!