4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు: విచారణ 2 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు!

Writer: Chandrika 01:05 PM, 16 జనవరి, 2026
తెలంగాణ లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు: విచారణ 2 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు!

తెలంగాణ లో ఎమ్మెల్యే ల పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో పురోగతిపై రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెక్రటరీల మార్పు కారణంగా ప్రక్రియ ఆలస్యమైందని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు నివేదించారు. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి, పలు కంప్లైంట్లపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు లేదా ఆరు వారాల గడువు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితర పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ శేషాద్రి నాయుడు - స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని వాదించారు. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీజేఐ బెంచ్ గతంలోనే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ గడువులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌పై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన కేసు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన తన కుమార్తె కోసం ప్రచారం చేసిన అంశాలకు సంబంధించిన రెండు పిటిషన్లు ఇంకా స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. ఇరువైపు వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం - నాలుగు లేదా ఆరు వారాల గడువును నిరాకరించి, కేవలం రెండు వారాల వాయిదానే మంజూరు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
పార్టీ ఫిరాయింపులుధర్మాసనంస్పీకర్ నిర్ణయంకేసు వాయిదారాజ్యాంగ వ్యవహారాలున్యాయవార్తలుకేటీఆర్న్యాయవాదుల వాదనలుసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ
సినిమాలు

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?
గాసిప్స్

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!