4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐరోపాతో స్నేహం శాశ్వతం ... మ్యూనిక్‌ వేదికగా మార్కో రూబియో

Writer: Venkatesh 06:43 AM, 15 ఫిబ్రవరి, 2026
ఐరోపాతో స్నేహం శాశ్వతం ... మ్యూనిక్‌ వేదికగా మార్కో రూబియో

అమెరికా–ఐరోపా సంబంధాలు దృఢంగా కొనసాగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. మ్యూనిక్‌ భద్రతా సదస్సులో మాట్లాడిన ఆయన, అమెరికా పునాదులు యూరప్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఐరోపా దేశాలతో తమ మైత్రి బంధం చిరకాలంగా కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా అది మారదని రూబియో భరోసా ఇచ్చారు. అమెరికా ఎప్పటికీ ఐరోపాతో సన్నిహిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు.

అయితే అట్లాంటిక్‌ కూటమితో ఉన్న అనుబంధాన్ని పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా కూటమి వ్యవస్థను కొత్త కోణంలో చూడాలని తమ దేశం భావిస్తోందని తెలిపారు.

గత ఏడాది నుంచి నాటో కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కఠిన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రూబియో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో అమెరికా విదేశాంగ విధానంపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
అమెరికాఐరోపామార్కో రూబియోమ్యూనిక్‌ భద్రతా సదస్సునాటో కూటమిడోనాల్డ్ ట్రంప్‌అట్లాంటిక్‌ అనుబంధంవిదేశాంగ విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు
జనరల్

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు
సినిమాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ
సినిమాలు

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?
గాసిప్స్

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!