19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్‌పై రాజాసింగ్ ఫైర్

Writer: Pooja 11:30 AM, 19 ఆగస్టు, 2026
తెలంగాణ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్‌పై రాజాసింగ్ ఫైర్

హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్ర నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగానే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా తమ విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని రాజాసింగ్ సూచించారు. వ్యక్తిగత, వర్గపరమైన రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలంటే నాయకుల మధ్య సమన్వయం, ఐక్యత ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్‌: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్‌: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

ట్యాగ్లు
రాజాసింగ్బీజేపీ తెలంగాణతెలంగాణ రాజకీయాలుబీజేపీ జాతీయ కార్యవర్గంగ్రూపు రాజకీయాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్
సినిమాలు

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

మమితా బైజు ఎమోషనల్‌.. ఆ సీన్‌ చూసి కన్నీళ్లు!
సినిమాలు

మమితా బైజు ఎమోషనల్‌.. ఆ సీన్‌ చూసి కన్నీళ్లు!

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?
షోస్

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌..
జనరల్

దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌..

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా.. మిస్టరీలోకి ఎంట్రీ!
సినిమాలు

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా.. మిస్టరీలోకి ఎంట్రీ!

మిస్టరీ మ్యాన్‌తో అయేషా ఖాన్...ఎంగేజ్‌మెంట్‌పై జోరుగా చర్చ
సినిమాలు

మిస్టరీ మ్యాన్‌తో అయేషా ఖాన్...ఎంగేజ్‌మెంట్‌పై జోరుగా చర్చ

తమ్ముడి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న అన్నయ్య
సినిమాలు

తమ్ముడి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న అన్నయ్య

బ్యాక్‌ టు బ్యాక్‌ శతకాలతో పడిక్కల్‌ దూకుడు...
క్రీడలు

బ్యాక్‌ టు బ్యాక్‌ శతకాలతో పడిక్కల్‌ దూకుడు...

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్
జనరల్

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్

ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్
సినిమాలు

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!