8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

Writer: Chandrika 12:06 PM, 8 ఆగస్టు, 2026
రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

మహిళల భాగస్వామ్యం లేకుండా దేశం సంపూర్ణ అభివృద్ధి సాధించలేదని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ సెషన్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన మహిళా శక్తిపై ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాజకీయాలు, వ్యాపార రంగాల్లోనే కాకుండా సొంత ఇళ్లలో కూడా మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. మహిళలకు తమను తాము వ్యక్తపరచుకునే అవకాశం, స్వేచ్ఛ, సమాన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల గళం వినిపించని దేశం అసంపూర్ణంగానే ఉంటుందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.

ఈ వీడియోపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కాంగ్రెస్‌ నుంచి ఎట్టకేలకు సానుకూల సందేశం వచ్చినట్లుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ ఇకనైనా బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనపై కేంద్రం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
ట్యాగ్లు
రాహుల్ గాంధీకిరణ్ రిజిజుమహిళా సాధికారతమహిళా రిజర్వేషన్ బిల్లుకాంగ్రెస్బీజేపీభారత రాజకీయాలుపార్లమెంట్మహిళా రిజర్వేషన్లురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..
జనరల్

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు
జనరల్

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...
జనరల్

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...
ఓటీటీ

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...
రాజకీయాలు

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..
క్రీడలు

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

విదేశాల్లో  ముందే ‘రామాయణ’ రిలీజ్...
సినిమాలు

విదేశాల్లో ముందే ‘రామాయణ’ రిలీజ్...

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..
రాజకీయాలు

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు
జనరల్

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...
జనరల్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!