Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమ బెంగాల్‌లో పోస్ట్‌ పోల్స్ హింస తీవ్రం.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య!

06:41 AM, 7 మే, 2026
పశ్చిమ బెంగాల్‌లో పోస్ట్‌ పోల్స్ హింస తీవ్రం.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య!

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్‌ను బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో నడి రోడ్డుపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

ఇక కోల్‌కతాలోని న్యూ మార్కెట్‌లో మాంసం దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనకు బీజేపీ కార్యకర్తలే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, తృణమూల్ కార్యకర్తలే పార్టీ జెండాలతో ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ ప్రతివాదించింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నంద్ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న 80 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుండగా, నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ఎన్డీయే నేతలు హాజరుకానున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ ఎన్నికలను బీజేపీ దోచుకుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం...

తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం...

తమిళనాడులో రాజకీయ ట్విస్ట్

తమిళనాడులో రాజకీయ ట్విస్ట్

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ

విజయ్‌కు వామపక్షాల మద్దతు నిరాకరణ

విజయ్‌కు వామపక్షాల మద్దతు నిరాకరణ

తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ

తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

ట్యాగ్లు
పశ్చిమ బెంగాల్సువేందు అధికారిమమతా బెనర్జీబీజేపీతృణమూల్ కాంగ్రెస్కోల్‌కతా హింసపోస్ట్ పోల్స్ హింసచంద్రనాథ్ రథ్నరేంద్ర మోదీఅమిత్ షా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే ఆమోదం ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి!
జనరల్

హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే ఆమోదం ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి!

వడదెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం.. ఎండల వేళ వైద్యుల హెచ్చరిక!
జనరల్

వడదెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం.. ఎండల వేళ వైద్యుల హెచ్చరిక!

ఏపీలోనే బుల్లెట్ బైక్ తయారీ.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్!
బిజినెస్

ఏపీలోనే బుల్లెట్ బైక్ తయారీ.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్!

ఖమ్మం అటవీ భూమిపై క్లెయిమ్‌కు సుప్రీంకోర్టు చెక్...
జనరల్

ఖమ్మం అటవీ భూమిపై క్లెయిమ్‌కు సుప్రీంకోర్టు చెక్...

పశ్చిమ బెంగాల్‌లో పోస్ట్‌ పోల్స్ హింస తీవ్రం.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య!
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో పోస్ట్‌ పోల్స్ హింస తీవ్రం.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య!

తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం...
రాజకీయాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం...

ఐపీఎల్ 2026: ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల విధ్వంసం –  పంజాబ్‌పై ఘన విజయం!
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల విధ్వంసం – పంజాబ్‌పై ఘన విజయం!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్
జనరల్

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్

తమిళనాడులో రాజకీయ ట్విస్ట్
రాజకీయాలు

తమిళనాడులో రాజకీయ ట్విస్ట్

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ

ఎన్నికల కమిషనర్ నియామక కేసుపై సుప్రీం  కోర్టు విచారణ
జనరల్

ఎన్నికల కమిషనర్ నియామక కేసుపై సుప్రీం కోర్టు విచారణ

ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ వివాదంపై స్పందించిన పీటీపీఏ
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ వివాదంపై స్పందించిన పీటీపీఏ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!