8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!

Writer: Shivani K 07:37 PM, 8 ఆగస్టు, 2026
యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!

యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో యశ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తూ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టారు.

ఈ చిత్రంలో యశ్‌తో పాటు తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

ట్యాగ్లు
టాక్సిక్ మూవీయశ్గీతూ మోహన్ దాస్నయనతారతారా సుతారియాకియారా అడ్వాణీహ్యూమా ఖురేషీతెలుగు సినిమాట్రైలర్ రిలీజ్పాన్ ఇండియా మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!
సినిమాలు

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు
జనరల్

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు
జనరల్

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!
జనరల్

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!

మెస్సీ ఇంట్లో విషాదం
క్రీడలు

మెస్సీ ఇంట్లో విషాదం

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....
జనరల్

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం
జనరల్

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!
సినిమాలు

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!
జనరల్

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

హెచ్-1బీపై కఠిన చర్యలు?
జనరల్

హెచ్-1బీపై కఠిన చర్యలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!