8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

Writer: Shivani K 08:34 PM, 8 ఆగస్టు, 2026
అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని సూచించారు. భూసేకరణ ఆలస్యం, అటవీ భూముల బదలాయింపు సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని అధికారులను కోరారు.

నూతన రహదారుల నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీలలో ఇంజనీర్ల కొరతను డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలని సూచించారు. భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ గృహ స్థలాలు కేటాయించాలని కలెక్టర్లకు చెప్పారు. వర్షాకాలంలో పారిశుధ్య కార్యక్రమాలను బలోపేతం చేసి అంటు వ్యాధులను నివారించాలని హెచ్చరించారు. అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

ట్యాగ్లు
శ్రీధర్ బాబుతెలంగాణ ప్రభుత్వంఅభివృద్ధి పనులుభూసేకరణనీటి పారుదలరోడ్ల నిర్మాణంకరీంనగర్పారిశుధ్యంమున్సిపాలిటీలుప్రభుత్వ ఆదేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం
క్రీడలు

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు
క్రీడలు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
రాజకీయాలు

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!
సినిమాలు

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు
జనరల్

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు
జనరల్

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!
జనరల్

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!

మెస్సీ ఇంట్లో విషాదం
క్రీడలు

మెస్సీ ఇంట్లో విషాదం

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....
జనరల్

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!