7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

Writer: Chandrika 04:54 PM, 7 ఆగస్టు, 2026
సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నేతన్నలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆర్డర్లను కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించడం వల్ల సంప్రదాయ చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి చేనేత వెన్నెముక వంటిదని, నేతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.

కేటీఆర్ తన లేఖలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్‌లూమ్ బోర్డులను రద్దు చేయడం, పలు సంక్షేమ పథకాలను నిలిపివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. "మన చేనేత... మన గౌరవం. నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది. చేనేత బతికితేనే మన సంస్కృతి, మన స్వాభిమానం సజీవంగా ఉంటాయి" అంటూ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం  స్టాలిన్

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం స్టాలిన్

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

ట్యాగ్లు
కేటీఆర్రేవంత్ రెడ్డితెలంగాణచేనేతజాతీయ చేనేత దినోత్సవంబీఆర్‌ఎస్కాంగ్రెస్బీజేపీనేతన్నలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?
సినిమాలు

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు
జనరల్

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి
జనరల్

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...
జనరల్

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు