3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. పరస్పర దాడులతో తీవ్ర పరిస్థితులు

Writer: Harika S 10:40 AM, 18 జులై, 2026
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. పరస్పర దాడులతో తీవ్ర పరిస్థితులు

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. చాబహార్ ఓడరేవు సమీపంలోని నిఘా టవర్ ధ్వంసమైనట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశామని ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఆందోళనకరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ యుద్ధంఇరాన్ దాడులుమధ్యప్రాచ్య సంక్షోభంఅమెరికా సైన్యంఐఆర్‌జీసీగల్ఫ్ ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్
జనరల్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో
సినిమాలు

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...
జనరల్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
రాజకీయాలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
జనరల్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!