4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతిలో నేడు ‘రా ఎన్టీఆర్’ కార్యక్రమం.. కట్టుదిట్టమైన భద్రత

Writer: Harika S 10:36 AM, 18 జులై, 2026
తిరుపతిలో నేడు ‘రా ఎన్టీఆర్’ కార్యక్రమం.. కట్టుదిట్టమైన భద్రత

తిరుపతిలో నేడు ‘రా ఎన్టీఆర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ‘ఊరు వాడ’ పేరుతో రూ.100 కోట్ల ప్రజాసేవ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా నిర్వాహకులు వివరాలు వెల్లడించనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సాయి రూప్ ఈ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇక ఈ కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. రెండు వర్గాల అభిమానుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో తిరుపతి పోలీసులు స్టార్ హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ట్యాగ్లు
రా ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్తిరుపతిఊరు వాడతిరుపతి పోలీసులుఎన్టీఆర్ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ
జనరల్

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్
జనరల్

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ
జనరల్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..
ఓటీటీ

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!