
సినిమాలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకొని స్థానిక స్థాయిలో తన బలాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 22 వార్డుల్లో 21 వార్డులను గెలుచుకుని, బీఆర్ఎస్ను కేవలం ఒక్క వార్డుకే పరిమితం చేయడం ద్వారా కాంగ్రెస్కు ప్రజాభిమానం స్పష్టంగా లభించినట్లు తేలింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!