Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తక్షశిల పనులపై యునెస్కో ఆగ్రహం

Writer: Shivani K 12:41 PM, 3 జులై, 2026
తక్షశిల పనులపై యునెస్కో ఆగ్రహం

పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాల్లో జరుగుతున్న పనులు అసలు నిర్మాణాల ప్రామాణికతను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించింది. పనులను తక్షణమే నిలిపివేయకపోతే ‘వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్’ జాబితాలో చేర్చడంతో పాటు అవసరమైతే వారసత్వ హోదాను రద్దు చేస్తామని యునెస్కో పాకిస్థాన్ అధికారులను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఈ ఏడాది మార్చిలో ఓ సందర్శకుడు తక్షశిలలో జరుగుతున్న పనులపై ఫొటోలు, వివరాలను పాకిస్థాన్ పర్మనెంట్ మిషన్ టు యునెస్కోకు పంపించారు. అసలు రాతి గోడలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టడం, పాత గోడల ఎత్తు పెంచడం వంటి చర్యలు చారిత్రక విలువను దెబ్బతీస్తున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు పురావస్తు సంరక్షణ ప్రమాణాలపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు

12 వేల కిలోమీటర్లకే ఇన్నోవా హైక్రాస్‌లో సమస్య

12 వేల కిలోమీటర్లకే ఇన్నోవా హైక్రాస్‌లో సమస్య

బంగాళాఖాత అల్పపీడనం ప్రభావం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాత అల్పపీడనం ప్రభావం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

సీయా గోయల్‌పై లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని పుణే కోర్టును పోలీసులు ఆశ్రయించారు

సీయా గోయల్‌పై లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని పుణే కోర్టును పోలీసులు ఆశ్రయించారు

E20 పెట్రోల్‌పై విమర్శలు తిప్పికొట్టిన గడ్కరీ..

E20 పెట్రోల్‌పై విమర్శలు తిప్పికొట్టిన గడ్కరీ..

విజయవాడ: సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

విజయవాడ: సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

ట్యాగ్లు
యునెస్కోతక్షశిలపాకిస్థాన్ వారసత్వంప్రపంచ వారసత్వ స్థలంసంరక్షణ పనులుపురావస్తుసాంస్కృతిక వారసత్వంఅంతర్జాతీయ వార్తలుచారిత్రక కట్టడాలువారసత్వ రక్షణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు
జనరల్

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్
రాజకీయాలు

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు
జనరల్

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నటి లయ
సినిమాలు

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నటి లయ

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు

జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

12 వేల కిలోమీటర్లకే ఇన్నోవా హైక్రాస్‌లో సమస్య
జనరల్

12 వేల కిలోమీటర్లకే ఇన్నోవా హైక్రాస్‌లో సమస్య

బంగాళాఖాత అల్పపీడనం ప్రభావం: ఏపీ, తెలంగాణలో వర్షాలు
జనరల్

బంగాళాఖాత అల్పపీడనం ప్రభావం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

వెంకీ టార్గెట్ ఫిక్స్..
సినిమాలు

వెంకీ టార్గెట్ ఫిక్స్..

ఆ ముద్దు పేర్లు వాళ్లకే తెలుసు - త్రిష
సినిమాలు

ఆ ముద్దు పేర్లు వాళ్లకే తెలుసు - త్రిష

సీయా గోయల్‌పై లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని పుణే కోర్టును పోలీసులు ఆశ్రయించారు
జనరల్

సీయా గోయల్‌పై లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని పుణే కోర్టును పోలీసులు ఆశ్రయించారు

E20 పెట్రోల్‌పై విమర్శలు తిప్పికొట్టిన గడ్కరీ..
జనరల్

E20 పెట్రోల్‌పై విమర్శలు తిప్పికొట్టిన గడ్కరీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!