
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి కీర్తన మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆమె ఎలక్షన్ సర్టిఫికెట్‌ను అసెంబ్లీకి తీసుకురాకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా తమ ఎలక్షన్ సర్టిఫికెట్‌ను ప్రొటెం స్పీకర్‌కు సమర్పించాలి. సర్టిఫికెట్ ఉన్న సభ్యులతోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మంత్రి కీర్తన వద్ద అవసరమైన పత్రం లేకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకారం తదుపరి తేదీకి వాయిదా పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!