Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

06:17 AM, 30 ఏప్రిల్, 2026
తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది సీట్లకే పరిమితమవుతుందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని వారు ఇప్పుడు దేశ అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని విమర్శించారు. నిజామాబాద్‌లో మంత్రి సీతక్కతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మతం, కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం భాజపా చేస్తోందని ఆయన ఆరోపించారు. కవిత ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గెలుపు సాధిస్తాం - మోదీ

ఐదు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గెలుపు సాధిస్తాం - మోదీ

ట్రంప్‌పై చార్లెస్ సరదా వ్యాఖ్య

ట్రంప్‌పై చార్లెస్ సరదా వ్యాఖ్య

రైతు డిక్లరేషన్‌పై హరీశ్ రావు ఫైర్

రైతు డిక్లరేషన్‌పై హరీశ్ రావు ఫైర్

మహిళా రిజర్వేషన్ల లక్ష్యంపై మోదీ దృష్టి

మహిళా రిజర్వేషన్ల లక్ష్యంపై మోదీ దృష్టి

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

కొత్త ఉత్సహం తో పబ్లిక్ సమస్యలను ప్రస్థావిస్తా - ఎంపీ రాఘవ చద్ద!

కొత్త ఉత్సహం తో పబ్లిక్ సమస్యలను ప్రస్థావిస్తా - ఎంపీ రాఘవ చద్ద!

ట్యాగ్లు
మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటనతెలంగాణ భాజపా విమర్శలుటీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలునిజామాబాద్ కాంగ్రెస్ కార్యక్రమంసీతక్క ప్రసంగంఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్తెలంగాణ రాజకీయ వార్తలుకేసీఆర్ కవిత వివాదంభాజపా తెలంగాణ ఎన్నికలుకాంగ్రెస్ పార్టీ భవనాలు తెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు
జనరల్

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు

బెంగాల్‌లో హోరాహోరి!
రాజకీయాలు

బెంగాల్‌లో హోరాహోరి!

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ
రాజకీయాలు

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ

ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌
జనరల్

ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌

డీఆర్‌డీవో, నేవీ క్షిపణి ప్రయోగం విజయవంతం
జనరల్

డీఆర్‌డీవో, నేవీ క్షిపణి ప్రయోగం విజయవంతం

హైదరాబాద్ ఎన్‌ఎఫ్‌డీబీ విస్తరణకు రూ.100 కోట్లు ఆమోదం
జనరల్

హైదరాబాద్ ఎన్‌ఎఫ్‌డీబీ విస్తరణకు రూ.100 కోట్లు ఆమోదం

ఉక్రెయిన్ నగరాలపై రష్యా ప్రతిదాడులు
జనరల్

ఉక్రెయిన్ నగరాలపై రష్యా ప్రతిదాడులు

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని

తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్
జనరల్

తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్
రాజకీయాలు

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ
జనరల్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!