Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ బలపరీక్షకు ముందు టీవీకేకు హైకోర్టు షాక్!

02:49 PM, 12 మే, 2026
విజయ్ బలపరీక్షకు ముందు టీవీకేకు హైకోర్టు షాక్!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనే వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని విశ్వాస పరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని మద్రాసు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గంలో డీఎంకే నేత, మాజీ మంత్రి పెరియ కరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లోపాలు జరిగాయని, కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ పెరియ కరుప్పన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలం 120 నుంచి 119కి తగ్గనుంది. అయినప్పటికీ బలపరీక్షలో విజయ్‌కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోనుంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్

శరత్‌కుమార్ వైరల్ వీడియోపై వివాదం

శరత్‌కుమార్ వైరల్ వీడియోపై వివాదం

కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం

కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం

ట్యాగ్లు
విజయ్టీవీకేతమిళనాడు రాజకీయాలుమద్రాసు హైకోర్టుబలపరీక్షశ్రీనివాస సేతుపతితమిళనాడు అసెంబ్లీడీఎంకేఅన్నాడీఎంకేరాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..
సినిమాలు

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?
గాసిప్స్

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?
ఓటీటీ

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు
ఆరోగ్యం

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే
బిజినెస్

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

ఓపెన్‌ఏఐ సంచలనం.. తొలి AI చిప్ ‘జలపెనో’ ఆవిష్కరణ
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐ సంచలనం.. తొలి AI చిప్ ‘జలపెనో’ ఆవిష్కరణ

‘మా ఇంటి బంగారం’తో సమంతకు భారీ పారితోషికం?
గాసిప్స్

‘మా ఇంటి బంగారం’తో సమంతకు భారీ పారితోషికం?

ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న ‘వీరభద్రుని రహస్యం’
ఓటీటీ

ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న ‘వీరభద్రుని రహస్యం’

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ
జనరల్

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు
జనరల్

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!