30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

Writer: Nithish 02:34 PM, 30 జులై, 2026
ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు సంబంధించి జూలై 31, 2026న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

రోజువారీ విచారణ నిర్వహించాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, కేసు విచారణ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు కూడా కోర్టు ఆదేశాల మేరకు హాజరుకావాల్సి ఉంటుంది. కేసు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

ఎన్నిక కాకుండానే మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు?.. బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఎన్నిక కాకుండానే మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు?.. బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

శ్రీకాకుళం పర్యటనలో జగన్‌కు పోలీసుల ఆంక్షలు

శ్రీకాకుళం పర్యటనలో జగన్‌కు పోలీసుల ఆంక్షలు

క్షమాపణకు నో.. అమిత్ షాపై రాహుల్ గాంధీ ఫైర్

క్షమాపణకు నో.. అమిత్ షాపై రాహుల్ గాంధీ ఫైర్

దేవెగౌడను పరామర్శించిన సీఎం చంద్రబాబు

దేవెగౌడను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
కేటీఆర్ఫార్ములా ఈ కేసుఏసీబీహైదరాబాద్ కోర్టుబీఆర్ఎస్కోర్టు సమన్లుతెలంగాణ రాజకీయాలున్యాయస్థానంకేసు విచారణతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోదావరిలో తొలి పులస సందడి..
జనరల్

గోదావరిలో తొలి పులస సందడి..

మెటాను వివరణ కోరిన కేంద్రం
టెక్నాలజీ

మెటాను వివరణ కోరిన కేంద్రం

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!
జనరల్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ
క్రీడలు

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే
రాజకీయాలు

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
రాజకీయాలు

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు

‘వందే భారతం’కు విశేష స్పందన..
జనరల్

‘వందే భారతం’కు విశేష స్పందన..

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

హాకీ జెర్సీపై దుమారం
క్రీడలు

హాకీ జెర్సీపై దుమారం

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత
జనరల్

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!