6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

Writer: Harika S 11:20 AM, 6 అక్టోబర్, 2026
పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తన పాస్‌పోర్టు వ్యవహారంపై వచ్చిన వార్తకు సంబంధించి లీగల్ నోటీసు పంపించారు. తన పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించిందంటూ ప్రచురితమైన వార్త వాస్తవాలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు పాస్‌పోర్టు జప్తునకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఏసీబీ దర్యాప్తు అధికారి పాస్‌పోర్టుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టులో కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్‌ 10(3)(e) కింద షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రచురితమైన వార్తను వెంటనే ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించాలని, కేటీఆర్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. 48 గంటల్లో స్పందించకపోతే తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ
ట్యాగ్లు
కేటీఆర్కల్వకుంట్ల తారక రామారావులీగల్ నోటీసుపాస్‌పోర్టు వ్యవహారంబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
జనరల్

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
రాజకీయాలు

సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!
జనరల్

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..
జనరల్

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?
సినిమాలు

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌
సినిమాలు

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్
జనరల్

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!