11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

Writer: Pooja 11:52 PM, 10 అక్టోబర్, 2026
రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

రూ.3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రేడియల్ రోడ్‌-2 ప్రాజెక్టు టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బుద్వేల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కొడంగల్‌ సమీపంలోని జాతీయ రహదారి 167ఎన్‌ వరకు 81.15 కిలోమీటర్ల మేర నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే టెండర్లలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి, ముందస్తు ఒప్పందం ప్రకారం నచ్చిన సంస్థలకు కట్టబెట్టారని ఆరోపించారు. తక్కువ ధరలకు బిడ్లు వేసిన అర్హ సంస్థలను పక్కనపెట్టి, ఎక్కువ ధరలు కోట్ చేసిన సంస్థలకు పనులు కేటాయించడం ద్వారా ప్రజాధనానికి నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి టెండర్లను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్‌ శనివారం సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సెప్టెంబర్‌ 30తో బిడ్ల దాఖలు గడువు ముగియగా, అక్టోబర్‌ 8 నాటికే 13 బిడ్లకు సంబంధించిన సాంకేతిక మూల్యాంకనం, సంస్థల అర్హతల పరిశీలన, ఆర్థిక బిడ్ల పరిశీలన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్లు రికార్డులు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఐదు పని దినాల్లోనే ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. బిడ్డర్లు సమర్పించిన పత్రాలను పూర్తిగా పరిశీలించారా, నిర్ణయాలకు సంబంధించిన ఆధారాలను నమోదు చేశారా అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ వేగవంతమైన ప్రక్రియ ముందస్తు నిర్ణయాలపై అనుమానాలు కలిగిస్తోందని ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్రేడియల్ రోడ్ 2తెలంగాణ రాజకీయాలుటెండర్ల ఆరోపణలురేవంత్ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు

సీజేపీ నిరసనకు ముందు ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

సీజేపీ నిరసనకు ముందు ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్
జనరల్

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన
జనరల్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్
రాజకీయాలు

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్
జనరల్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్