
గాసిప్స్

హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈరోజు ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. ఆయనతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్లారు. ఇద్దరూ కేఫ్‌లో టిఫిన్ చేస్తూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

ఈ సందర్శనలో తీసిన ఫొటోలను కేటీఆర్ తన X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. కాగా, అఖిలేశ్ యాదవ్ నిన్న హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే ఆయన ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం కేటీఆర్‌ను కూడా భేటీ అయ్యారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!