5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

Writer: Chandrika 08:21 PM, 5 ఆగస్టు, 2026
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

అమరావతిలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. బాధిత డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన సుమారు 6 వేల ఎకరాల భూములను వేలానికి సిద్ధం చేశామని, వేలం ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఐడీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం రూ.6 వేల కోట్ల డిపాజిట్లు సేకరించగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచే రూ.3 వేల కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. బాధితుల వివరాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు, బాండ్ల పంపిణీ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి సెప్టెంబర్ 15లోగా బాండ్ల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 11న ప్రధాన కార్యదర్శితో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు, అలాగే ఆగస్టు 15లోగా అగ్రిగోల్డ్ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ట్యాగ్లు
అగ్రిగోల్డ్ఆంధ్రప్రదేశ్అమరావతినాదెండ్ల మనోహర్అగ్రిగోల్డ్ బాధితులుసీఐడీభూముల వేలంప్రత్యేక కోర్టుఏపీ ప్రభుత్వంబాండ్లు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
సినిమాలు

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల
సినిమాలు

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..
రాజకీయాలు

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల
జనరల్

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...
జనరల్

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్