
గాసిప్స్
.webp&w=3840&q=75)
తెలంగాణ భవన్లో జరుగుతున్న పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్,YCP చీఫ్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క మంచి పాలసీ కూడా తీసుకురాలేదని అన్నారు. తీసుకువచ్చిన ఏకైక పాలసీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరిచి, వ్యయ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని కేసీఆర్ గుర్తు చేశారు. అలాంటి పథకాలను అప్పట్లో కాంగ్రెస్ ప్రశంసించిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు.









.png&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!