Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!

10:59 PM, 4 మే, 2026
పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!

కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపన అనంతరం పాలమూరు నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 8న ముందుగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రజాసభలో పాల్గొననున్నారు.

‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ’’ పేరుతో చౌదరిగూడెం సమీపంలోని కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రాజెక్టు పూర్తి, జలాల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రాంతీయ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యాలని కవిత స్పష్టం చేస్తున్నారు.

11 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయించేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన నాయకులు సభ పోస్టర్‌ను ఆవిష్కరించి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడులో టీవీకే సునామీ..

తమిళనాడులో టీవీకే సునామీ..

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!

ట్యాగ్లు
కవితతెలంగాణ రక్షణ సేనపాలమూరుకృష్ణా జలాలుసాగునీటి ప్రాజెక్టురంగారెడ్డి ప్రాజెక్టుతెలంగాణ రాజకీయాలుప్రజాసభహైదరాబాద్నీటి హక్కులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాంఖడేలో పరుగుల వర్షం.. రోహిత్–రికెల్టన్ జోడి దూకుడుతో ముంబై ఘన విజయం!
క్రీడలు

వాంఖడేలో పరుగుల వర్షం.. రోహిత్–రికెల్టన్ జోడి దూకుడుతో ముంబై ఘన విజయం!

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!
రాజకీయాలు

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు!

హ‌జ్ యాత్రికులకు తీపి క‌బురు...
జనరల్

హ‌జ్ యాత్రికులకు తీపి క‌బురు...

తమిళనాడులో టీవీకే సునామీ..
రాజకీయాలు

తమిళనాడులో టీవీకే సునామీ..

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..
రాజకీయాలు

ఎన్డీఏ, విజయ్‌కు బాలకృష్ణ శుభాకాంక్షలు..

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...
రాజకీయాలు

‘ఆర్జీకర్‌’ ఘటన మృతురాలి తల్లి విజయం...

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!
రాజకీయాలు

కొళత్తూరులో సంచలనం.. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం!

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!
రాజకీయాలు

విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎంపీ కమల్ హాసన్!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!
రాజకీయాలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీజేపీ రాజకీయ బలం!

రాజకీయాల నుండి మమత రిటైర్మెంట్ తీసుకోవాలి - సువేండు అధికారి!
రాజకీయాలు

రాజకీయాల నుండి మమత రిటైర్మెంట్ తీసుకోవాలి - సువేండు అధికారి!

తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు!
జనరల్

తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు!

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి..
రాజకీయాలు

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!