Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

Writer: Harika S 09:38 AM, 14 జులై, 2026
ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉద్యోగాల విషయంలో భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) సుమారు 700 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించగా, డాబర్ కూడా 573 మంది ఉద్యోగులపై వేటు వేసింది. అదే సమయంలో హెచ్‌యూఎల్ మధ్యస్థ స్థాయి ఉద్యోగుల వేతనాలను సగటున 6.08 శాతం మాత్రమే పెంచి ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టింది.

అయితే అన్ని కంపెనీల పరిస్థితి ఒకేలా లేదు. హెచ్‌యూఎల్ మేనేజర్ స్థాయి కంటే దిగువ ఉద్యోగులకు సగటున 6.85 శాతం వేతన పెంపు ఇవ్వగా, డాబర్ మధ్యస్థ ఉద్యోగులకు సగటున 7.7 శాతం పెంపు అందించింది. మరోవైపు నెస్లే ఇండియా, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వేతన పెంపులు ప్రకటించాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ రంగంలో కంపెనీల వ్యూహాలు ఒక్కో సంస్థలో ఒక్కోలా ఉన్నాయని స్పష్టమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 కు ఘనంగా శ్రీకారం

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 కు ఘనంగా శ్రీకారం

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
ఎఫ్‌ఎంసీజీహిందుస్థాన్ యూనిలీవర్డాబర్నెస్లే ఇండియామారికోటాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి
జనరల్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
జనరల్

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’
సినిమాలు

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?
జనరల్

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ
జనరల్

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
జనరల్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ
సినిమాలు

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?
గాసిప్స్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!
సినిమాలు

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?
గాసిప్స్

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి
సినిమాలు

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?
సినిమాలు

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?
సినిమాలు

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది
బిజినెస్

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!