Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Shivani K 09:00 AM, 14 జులై, 2026
నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9:45 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్న సీఎం, తెలంగాణలో రహదారుల అభివృద్ధి, ట్రిపుల్ ఆర్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణ పనులపై చర్చించనున్నారు.

అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం కానున్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల పెండింగ్ పనులు, రాష్ట్రంలో విమానయాన మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ సీఎం ఈ భేటీలు నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 కు ఘనంగా శ్రీకారం

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 కు ఘనంగా శ్రీకారం

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

ట్యాగ్లు
తెలంగాణసీఎం రేవంత్ రెడ్డిఢిల్లీ పర్యటనకేంద్ర మంత్రులునితిన్ గడ్కరీరామ్మోహన్ నాయుడుట్రిపుల్ ఆర్రహదారుల అభివృద్ధివిమానాశ్రయాలురాష్ట్ర అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి
జనరల్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
జనరల్

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’
సినిమాలు

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?
జనరల్

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ
జనరల్

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
జనరల్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ
సినిమాలు

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?
గాసిప్స్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!
సినిమాలు

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?
గాసిప్స్

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి
సినిమాలు

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!