
టెక్నాలజీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లెక్కింపుకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రతి రౌండ్‌కు సుమారు 45 నిమిషాలు పట్టనుందని, ప్రతి రౌండ్ ఫలితాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వెంటనే అప్డేట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!