Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పార్టీ సభ్యత్వం పై జనసేన ఫోకస్, ఆవిర్భావ సభ వాయిదా

04:03 AM, 10 మార్చి, 2026
పార్టీ సభ్యత్వం పై జనసేన ఫోకస్, ఆవిర్భావ సభ వాయిదా

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 14న నిర్వహించాల్సిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జనసేన నాయకత్వం, ఆ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.

రేపటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో, గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల 70 వేల మంది సభ్యత్వం పొందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన జనసేన, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వాయిదా వేసి సభ్యత్వాల పెంపుపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
‘యూనిటీ – ది మాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’కు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు!

‘ధురంధర్’ తుఫాను మళ్లీ మొదలు… సీక్వెల్ కు ముందు థియేటర్లలో రీ-ఎంట్రీ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు మరో ఆరుగురికి సీబీఐ నోటీసులు!

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు చంద్రబాబు రేటింగ్

రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై స్పందించిన తమిళ్ హీరో విశాల్

చాట్‌జీపీటీలోకి  సోరా వీడియో జెనరేషన్ తీసుకురానున్న ఓపెన్‌ఏఐ

ఆల్‌రౌండర్‌ అక్షర్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ క్షమాపణలు

ఎల్‌పీజీ కొరతపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల వినూత్న నిరసన

ధురంధర్ 2 పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ధురంధర్ 2 పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
జనసేనజనసేన పార్టీపార్టీ సభ్యత్వంసభ్యత్వ నమోదుపవన్ కళ్యాణ్జనసేన ఆవిర్భావ దినోత్సవంజనసేన నాయకత్వంపార్టీ కార్యక్రమాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
పాలు, పాల ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక ఉత్తర్వులు
న్యూస్

సీబీఐ నోటీసులపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నాను: జాగృతి అధ్యక్షురాలు కవిత!
రాజకీయాలు

సీబీఐ నోటీసులపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నాను: జాగృతి అధ్యక్షురాలు కవిత!

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

పెళ్లి చేసుకోబోతున్న అనుష్క శెట్టి?
గాసిప్స్

పెళ్లి చేసుకోబోతున్న అనుష్క శెట్టి?

తెలంగాణ లో ఒక్క పూట బడులు... ఉత్తర్వులు జారీ చేసిన విద్య శాఖ!

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ఆఫర్!

సవాళ్లే నాకు ఇష్టం – భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా!
క్రీడలు

సవాళ్లే నాకు ఇష్టం – భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా!

‘యూనిటీ – ది మాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’కు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు!
సినిమాలు

‘యూనిటీ – ది మాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’కు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు!

‘ధురంధర్’ తుఫాను మళ్లీ మొదలు… సీక్వెల్ కు ముందు థియేటర్లలో రీ-ఎంట్రీ!
సినిమాలు

‘ధురంధర్’ తుఫాను మళ్లీ మొదలు… సీక్వెల్ కు ముందు థియేటర్లలో రీ-ఎంట్రీ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు మరో ఆరుగురికి సీబీఐ నోటీసులు!
న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు మరో ఆరుగురికి సీబీఐ నోటీసులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!