27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

Writer: Pooja 11:06 AM, 27 జులై, 2026
నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరిపాలనా వైఫల్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై శివరాంపల్లి నుంచి అరంఘర్ అండర్‌పాస్ వరకు ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు కుప్పలుగా కనిపించాయి. ఇవి 2018లో నిర్వహించిన వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు అని గుర్తించారు. అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, పేపర్ కోడ్‌లు, ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండటంతో వాహనదారులు వాటిని సేకరించి ఫొటోలు తీసి అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఓఎంఆర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పరీక్షల అనంతరం ఓఎంఆర్ షీట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి రీసైక్లింగ్‌కు పంపాలి. అయితే ఆ ప్రక్రియను పాటించకుండా నేరుగా విజయవాడకు తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయినట్లు సమాచారం. గోప్యంగా ఉండాల్సిన పరీక్ష పత్రాలు ఇలా బహిరంగంగా కనిపించడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత ఎస్పీని టీజీపీఎస్సీ ఆదేశించగా, నిర్లక్ష్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

ట్యాగ్లు
టీజీపీఎస్సీఓఎంఆర్ షీట్లుతెలంగాణపరీక్షల వార్తలుహైదరాబాద్నియామకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువత హామీలపై రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్ రావు
రాజకీయాలు

యువత హామీలపై రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్ రావు

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్
జనరల్

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!