5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

Writer: Nithish 06:29 AM, 5 ఆగస్టు, 2026
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాలు పరస్పరం జరిపిన తాజా దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మాస్కోపై ఉక్రెయిన్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. అలాగే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వైల్డ్‌బెర్రీస్ గోదాముపై దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

ఇక రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని మైకోలైవ్, పివ్‌డెన్యి, ఒడెసా పోర్టులపై దాడులు నిర్వహించి చమురు, ఆయుధాలు, సైనిక సామగ్రి తరలిస్తున్న నాలుగు నౌకలను ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. రష్యా దాడుల్లో మైకోలైవ్‌లో ఒకరు, సుమీలో ఇద్దరు బాలికలు, ఒక వృద్ధురాలు, ఖర్కీవ్‌లో మరొకరు మృతిచెందారు. క్రమటోర్‌స్క్‌పై గ్లైడ్ బాంబులతో జరిగిన దాడిలో మరో 22 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

శ్రీలంకలో భారీ వర్షాల బీభత్సం

శ్రీలంకలో భారీ వర్షాల బీభత్సం

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

ట్యాగ్లు
రష్యాఉక్రెయిన్మాస్కోడ్రోన్ దాడిసెయింట్ పీటర్స్‌బర్గ్మైకోలైవ్ఒడెసాయుద్ధంసైన్యంప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి
జనరల్

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

శ్రీలంకలో భారీ వర్షాలు
జనరల్

శ్రీలంకలో భారీ వర్షాలు

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం
జనరల్

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ
జనరల్

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్
రాజకీయాలు

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

ఉదయనిధి వివాదంతో ట్రెండ్ అవుతున్న పాత వీడియోలు
సినిమాలు

ఉదయనిధి వివాదంతో ట్రెండ్ అవుతున్న పాత వీడియోలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
రాజకీయాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

పంచాయతీ ఎన్నికలకు ఏపీ సర్కార్ కసరత్తు
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికలకు ఏపీ సర్కార్ కసరత్తు

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ
టెక్నాలజీ

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు
జనరల్

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!