
జనరల్

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన డీఎస్సీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆధారంతో చెబుతున్నారని ప్రశ్నిస్తూ, తొమ్మిది నెలల తర్వాత విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం ప్రతి విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పేందుకు సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత పాటించామని, అన్ని సమస్యలను పరిష్కరించామని ఆమె స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!