
సినిమాలు

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్రం అధికారిక హామీ ఇవ్వాలని కోరారు.
కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే తన నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ తెలిపారు. అలాగే నీట్ వివాదంతో నష్టపోయిన కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని, విద్యార్థుల హక్కులను కాపాడుతూ వారి ఆందోళనలకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!