28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ

Writer: Chandrika 08:38 AM, 28 అక్టోబర్, 2026
జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయడం, లేదంటే ప్రధాని మోదీ ఆయనను తప్పించడం జరిగేదాకా ఉద్యమం ఆగదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. సర్‌, జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా కూటమి నవంబరు 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్‌ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్‌, సీపీఐ(ఎం.ఎల్‌) నాయకుడు దీపాంకర్‌ భట్టాచార్యతో కలిసి ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో జరిగిన ‘జన్‌ సున్వాయి’ కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొన్నారు. ‘సర్‌’ బాధితుల వినతులను స్వీకరించారు.

త్రిలోక్‌పురిలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 416 మంది ఓట్లను ‘సర్‌’ పేరిట ఓటరు జాబితానుంచి అక్రమంగా తొలగించారని ఈ సందర్భంగా రాహుల్‌ ఆరోపించారు. ‘‘అక్రమంగా ఓట్లను తొలగించడంపై మా ప్రశ్నలకు జ్ఞానేశ్‌కుమార్‌ సమాధానం ఇవ్వడం లేదు. కానీ, మేం ఆయనను వదిలిపెట్టం. సీఈసీ తీరుతో దేశంలో కోట్లాదిమంది తమ ఓటు హక్కు కోల్పోయారు. ఓటు హక్కు సహా సకల హక్కుల్నీ పేదలు కోల్పోతున్నారు. ఎంపిక చేసిన సంపన్నులతో కూడిన కొత్త భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం జరుగుతోంది. అక్కడ పేదలకు ఎలాంటి హక్కులూ ఉండవు. సంపన్నులకే అక్కడ అన్నీ పరిమితం’’ అని రాహుల్‌ ఆరోపించారు. కాగా, ప్రజా ఉద్యమాన్ని అణచబోయి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమ ప్రతిష్ఠను తానే దిగజార్చుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెల్లూరు: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం

నెల్లూరు: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్  జగన్

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్ జగన్

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్
ట్యాగ్లు
కాంగ్రెస్రాహుల్ గాంధీప్రతిపక్ష నేతసర్ఈసీసీఈసీరామ్ లీలా మైదాన్ప్రధాని మోడీఖర్గేసోనియాప్రియాంక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇతర భాషలపై శ్రీలీల, కృతి శెట్టి దృష్టి?
గాసిప్స్

ఇతర భాషలపై శ్రీలీల, కృతి శెట్టి దృష్టి?

వెట్రిమారన్ సినిమాలో సందీప్ రెడ్డి వంగా కీలక పాత్ర?
గాసిప్స్

వెట్రిమారన్ సినిమాలో సందీప్ రెడ్డి వంగా కీలక పాత్ర?

ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ వాయిదా?
జనరల్

ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ వాయిదా?

బిగ్‌బాస్ తెలుగు 10 :స్నేహం ఓడిందా.. ఆట గెలిచిందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :స్నేహం ఓడిందా.. ఆట గెలిచిందా?

ఏపీలో తుఫాను బీభత్సం...సహాయక చర్యలపై సీఎం సమీక్ష
జనరల్

ఏపీలో తుఫాను బీభత్సం...సహాయక చర్యలపై సీఎం సమీక్ష

మచిలీపట్నంలో తుఫాను బీభత్సం
జనరల్

మచిలీపట్నంలో తుఫాను బీభత్సం

ఆర్‌సీ17లో తమిళ హీరో కీలక పాత్ర?
సినిమాలు

ఆర్‌సీ17లో తమిళ హీరో కీలక పాత్ర?

బిగ్‌బాస్ తెలుగు 10: ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోంది – మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోంది – మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కింగ్100కు భారీ ఓటీటీ డీల్?
సినిమాలు

కింగ్100కు భారీ ఓటీటీ డీల్?

అర్నబ్ తుపాను ప్రభావం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
జనరల్

అర్నబ్ తుపాను ప్రభావం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

ప్లాపుల్లోనూ నిధి అగర్వాల్ దూకుడు?
సినిమాలు

ప్లాపుల్లోనూ నిధి అగర్వాల్ దూకుడు?