Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనటం లేదు - కేటీఆర్

02:03 PM, 25 ఏప్రిల్, 2026
ఈ ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనటం లేదు - కేటీఆర్

సిరిసిల్ల నియోజకవర్గంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే కొనుగోలు ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని అన్నారు. రైస్ మిల్లులు కేటాయించకపోతే కొనుగోలు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ధాన్యం కొనకుండా వదిలేసి, దళారులకు అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు.

రైతుబంధు పేరుతో చెప్పినా రైతులకు ఆ సాయం కూడా అందడం లేదని కేటీఆర్ అన్నారు. స్థానిక అధికారులను అడిగితే ఇప్పటివరకు వెయ్యి క్వింటాళ్ల ధాన్యం కూడా కొనలేదని చెబుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పాడైపోకుండా రైతులే టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి కప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఎక్కడా చూడలేదని విమర్శించారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే తాము రోడ్డెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరో రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

పిఠాపురం వివాదంపై టీడీపీ నేత వర్మకు సీఎం హితవు

పిఠాపురం వివాదంపై టీడీపీ నేత వర్మకు సీఎం హితవు

టీవీకే చీఫ్ విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

టీవీకే చీఫ్ విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

శంకర్ గౌడ్ గ్రామంలో భారీ బందోబస్త్

శంకర్ గౌడ్ గ్రామంలో భారీ బందోబస్త్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో స్థంభించిన రవాణా!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో స్థంభించిన రవాణా!

యాక్షన్ మోడ్‌లో దీపికా.. 'కింగ్'లో హై వోల్టేజ్ ఫైట్లు?

యాక్షన్ మోడ్‌లో దీపికా.. 'కింగ్'లో హై వోల్టేజ్ ఫైట్లు?

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో కరుణాకరన్ రీ-ఎంట్రీ

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో కరుణాకరన్ రీ-ఎంట్రీ

ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్

ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

మిమ్ముల్ని విమర్శించిన వాళ్ళ పై చర్యలు తీసుకోండి.- సీఎం చంద్రబాబు కు నిర్మాత బండ్ల గణేష్ సూచన

మిమ్ముల్ని విమర్శించిన వాళ్ళ పై చర్యలు తీసుకోండి.- సీఎం చంద్రబాబు కు నిర్మాత బండ్ల గణేష్ సూచన

ట్యాగ్లు
KTRSircillapaddy procurementfarmers issuesgrain purchaseminimum support pricefarmer bonusRythu BandhuTelangana politics
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..
రాజకీయాలు

రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..

36 బంతుల్లో హాఫ్ మ్యాచ్ షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

36 బంతుల్లో హాఫ్ మ్యాచ్ షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ

ప్రచురితం కాని పుస్తకంపై వివాదం.. మనోజ్ నరవణె స్పందన
న్యూస్

ప్రచురితం కాని పుస్తకంపై వివాదం.. మనోజ్ నరవణె స్పందన

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన
న్యూస్

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ
టెక్నాలజీ

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు
రాజకీయాలు

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు
ఆరోగ్యం

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు

ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం
న్యూస్

ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీపై పంజాబ్‌ గెలుపు
క్రీడలు

ఢిల్లీపై పంజాబ్‌ గెలుపు

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్
సినిమాలు

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే దాడి
న్యూస్

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే దాడి

ఈ ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనటం లేదు - కేటీఆర్
రాజకీయాలు

ఈ ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనటం లేదు - కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!