6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

Writer: Chandrika 08:24 AM, 6 అక్టోబర్, 2026
ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

ఓటరుగా నమోదుకు పౌరులు ఉపయోగించే ఫారం 6లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఏకపక్షంగా మార్పులు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. ఫారం 6లో ఎటువంటి మార్పులు చేయలేదని, బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సందర్భంగా.. ఆ ఫారంకు ఒక డిక్లరేషన్‌ సమర్పించాలని మాత్రమే ఈసీ 2025 జూన్‌ 24వ తేదీన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన తీర్పులో సమర్థించిందని గుర్తు చేశారు. ఈసీ ఇటీవల జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్నే వెల్లడించామని పేర్కొన్నారు.

ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన పేరు లేదా తల్లిదండ్రుల పేర్లు లేదా తాత నానమ్మల పేర్లు గత ఎస్‌ఐఆర్‌లో ఉన్నాయా? లేవా? అనే అంశంపై ఈ డిక్లరేషన్‌లో స్పష్టతనివ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతున్న దశలో మాత్రమే డిక్లరేషన్‌ అడిగామని, ఎస్‌ఐఆర్‌ ముగిసిన తర్వాతగానీ, ఎస్‌ఐఆర్‌ జరగని రాష్ట్రాల్లోగానీ దానిని అడగలేదని ఈసీ పేర్కొంది. కాగా, తన ఆన్‌లైన్‌ పోర్టళ్ల నుంచి డిక్లరేషన్‌ను ఈసీ తొలగించటం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ట్యాగ్లు
ఎన్నికల సంఘంఫారం6జ్ఞానేశ్‌కుమార్రాహుల్‌గాంధీకాంగ్రెస్బీజేపీఎస్‌ఐఆర్ఓటర్ నమోదుభారత రాజకీయాలుసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం
జనరల్

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్
జనరల్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?
ఓటీటీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
బిజినెస్

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!