21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా రిజర్వేషన్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల డిమాండ్..

Writer: Harika S 12:00 PM, 21 మే, 2026
మహిళా రిజర్వేషన్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల డిమాండ్..

మహిళా రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయాల కోసం వాడకూడదని, వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.

ట్యాంక్ బండ్ వద్ద రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం మాట్లాడారు. దేశంలో మహిళా రిజర్వేషన్ ఆలోచనను తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, సాంకేతిక రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని, సోనియా గాంధీ నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

ట్యాగ్లు
మహిళారిజర్వేషన్రేవంత్‌రెడ్డిపార్లమెంట్రాజీవ్‌గాంధీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!