23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

Writer: Nithish 12:53 PM, 23 జులై, 2026
నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

హైదరాబాద్‌లో నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబాశివరావు, జాతీయ నాయకుడు నారాయణ, ఎమ్మెల్సీ నీలికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ వ్యవహారంపై వెంటనే స్పష్టమైన సమాధానం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, న్యాయం పాటించాలని కోరుతూ ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

రాహుల్, రేవంత్ ధర్నాలు రాజకీయ డ్రామాలే- బండి సంజయ్

రాహుల్, రేవంత్ ధర్నాలు రాజకీయ డ్రామాలే- బండి సంజయ్

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

ట్యాగ్లు
నీట్నీట్ పేపర్ లీక్సీపీఐహైదరాబాద్ నిరసనకూనంనేని సాంబాశివరావునారాయణవిద్యార్థుల ఆందోళనఅంబేద్కర్ విగ్రహంకేంద్ర ప్రభుత్వంలాఠీఛార్జ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజాస్వామ్యాన్ని అణచొద్దు కేంద్రానికి ఉత్తమ్ హెచ్చరిక
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణచొద్దు కేంద్రానికి ఉత్తమ్ హెచ్చరిక

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్
జనరల్

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్

నీట్ విద్యార్థుల పోరాటానికి తమిళ సినీ తారలు మద్దతు
జనరల్

నీట్ విద్యార్థుల పోరాటానికి తమిళ సినీ తారలు మద్దతు

జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?
రివ్యూలు

జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్
సినిమాలు

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా?  – అన్నూ కపూర్
సినిమాలు

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా? – అన్నూ కపూర్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్
జనరల్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

ట్రాఫిక్ ఉల్లంఘనలకు డిజిటల్ వార్నింగ్ సిస్టమ్
బిజినెస్

ట్రాఫిక్ ఉల్లంఘనలకు డిజిటల్ వార్నింగ్ సిస్టమ్

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ
రాజకీయాలు

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల
బిజినెస్

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు
జనరల్

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ
రాజకీయాలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!
టెక్నాలజీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ
సినిమాలు

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!