
గాసిప్స్

ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి తో కలసి ఫుట్‌బాల్ ఆడనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రత్యేక ఆటలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ ఆర్ 9 టీమ్ కి కెప్టెన్ గా పాల్గొననున్నారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం ఫుట్‌బాల్ అభిమానులు, యువతలో ఆకర్షణగా మారింది. మెస్సి వంటి అంతర్జాతీయ స్టార్‌తో ఆడే అవకాశం అందించడం వల్ల ప్రజల్లో భారీ ఉత్సాహం ఏర్పడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!