16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం

Writer: Nithish 02:34 PM, 16 జులై, 2026
గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆషాడ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించగా, జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల చెక్కును అందజేశారు. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ, జగదాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఎల్‌నినో ప్రభావం తగ్గి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, పెద్ద దేవాలయాలతో పాటు చిన్న ఆలయాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్సార్సీపీ కోసం ‘జగన్ 2.0’ సూపర్ యాప్‌ను ప్రారంభించిన జగన్

వైఎస్సార్సీపీ కోసం ‘జగన్ 2.0’ సూపర్ యాప్‌ను ప్రారంభించిన జగన్

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

బస్ టికెట్‌తో పాటు ఆటో బుకింగ్.. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త సేవ

బస్ టికెట్‌తో పాటు ఆటో బుకింగ్.. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త సేవ

ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!

ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!

వర్షాన్నీ లెక్కచేయని భక్తులు.. గోల్కొండ వైపు బోనాల ఊరేగింపు కొనసాగింపు

వర్షాన్నీ లెక్కచేయని భక్తులు.. గోల్కొండ వైపు బోనాల ఊరేగింపు కొనసాగింపు

ట్యాగ్లు
ఆషాడ బోనాలుగోల్కొండ బోనాలుజగదాంబిక అమ్మవారుకొండా సురేఖపొన్నం ప్రభాకర్తెలంగాణ పండుగహైదరాబాద్ వార్తలుబోనాలు 2026రేవంత్ రెడ్డితెలంగాణ సంస్కృతి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్
జనరల్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..
సినిమాలు

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..
సినిమాలు

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌
సినిమాలు

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా
సినిమాలు

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
జనరల్

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..
జనరల్

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!
జనరల్

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు
జనరల్

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

బస్ టికెట్‌తో పాటు ఆటో బుకింగ్.. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త సేవ
జనరల్

బస్ టికెట్‌తో పాటు ఆటో బుకింగ్.. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త సేవ

ఒకప్పుడు మెస్సి ఒడిలో.. ఇప్పుడు మెస్సికే సవాల్!
క్రీడలు

ఒకప్పుడు మెస్సి ఒడిలో.. ఇప్పుడు మెస్సికే సవాల్!

ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!
జనరల్

ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!