
జనరల్

జడ్చర్లలో జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన చేసినట్లు చెప్పిన ఆయన, గత ప్రభుత్వం జిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
పదేళ్ల పాలనలో పెద్ద ప్రాజెక్టులు పూర్తి కాలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, సాగునీరు, గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!